ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ ఏరియా ఆస్పత్రిలో ఎముకల ఆపరేషన

ABN, First Publish Date - 2022-05-21T06:29:43+05:30

నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ భానుప్రసాద్‌నాయక్‌ తెలిపారు.

మల్టీ ఫ్రాక్చర్‌ ఆపరేషన చేసిన మంగ్యాతో వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మల్టీ ఫ్రాక్చర్‌ ఆపరేషన విజయవంతం 

నాగార్జునసాగర్‌, మే 20: నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ భానుప్రసాద్‌నాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఎముక ల ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దవూర మండంల పాల్తీ తండాకు చెందిన పాల్తీ మంగ్యా అనే వ్యక్తిని అతని కుమారుడు కొట్టడంతో రెండు కాళ్లు, కుడి చేయి, త లకు గాయాలయ్యాయి. అంతే కాకుండా రెండు కాళ్లకు, చేతికి ఎనిమిది చోట్ల ఎముకలు విరిగాయి. దీంతో సదరు వ్యక్తికి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్‌ రవికుమార్‌, హరికృష్ణలు రెండు గంటలు శ్రమించి మల్టీ ప్యాక్చర్‌ ఆపరేషన పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఆపరేషనలో వ్యక్తికి చోట్ల రాడ్లు, మరో రెండు ఎముకలు ప్లేట్‌లు వేసి  స్ర్కూలు బిగించారని పేర్కొన్నారు. సాగర్‌ ఏ రియా ఆసుపత్రిలో చేసే ఎముకల ఆపరేషన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 


Updated Date - 2022-05-21T06:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising