ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా బొడ్రాయి ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-06-10T06:46:00+05:30

చిట్యాల మండలం నేరడ గ్రామంలో బొడ్రా యి ప్రతిష్ఠ మహోత్సవా న్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

బొడ్రాయి పూజలో పాల్గొన్న మండలి చైర్మన గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాజరైన మండలి చైర్మన గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాలరూరల్‌, జూ న 9: చిట్యాల మండలం నేరడ గ్రామంలో బొడ్రా యి ప్రతిష్ఠ మహోత్సవా న్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థు లు బొడ్రాయికి భక్తిశ్రద్ధల తో పూజలు నిర్వహించా రు. పూజా కార్యక్రమాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే వీరేశం వేర్వేరుగా పాల్గొని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మర్ల అలివేలు రాంరెడ్డి, సర్పంచ దుబ్బాక శోభవెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ వడ్డెగాని నర్సింహ తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-10T06:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising