ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్త అధ్యయనాలతో మెరుగైన చికిత్స

ABN, First Publish Date - 2022-08-14T05:43:43+05:30

సరికొత్త అధ్యయనాలతో రోగుల కు మెరుగైన చికిత్స అందించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా స్‌ భాటియా అన్నారు. బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో పాథాలజీ, మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ న్యారీ సిస్టమ్‌(సీఎన్‌ఎ్‌స) ట్యూమర్స్‌ రీసెంట్‌ అప్‌డేట్స్‌ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్‌షాపును భాటియా ప్రారంభించి మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

బీబీనగర్‌, ఆగస్టు 13: సరికొత్త అధ్యయనాలతో రోగుల కు మెరుగైన చికిత్స అందించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా స్‌ భాటియా అన్నారు. బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో పాథాలజీ, మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ న్యారీ సిస్టమ్‌(సీఎన్‌ఎ్‌స) ట్యూమర్స్‌ రీసెంట్‌ అప్‌డేట్స్‌ అనే అంశంపై శనివారం నిర్వహించిన వర్క్‌షాపును భాటియా ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివిధ కణుతుల పరిణామాలను వర్గీకరించిందని, వీటిని అధ్యయనం చేయాలన్నారు. దీంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడవచ్చన్నా రు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిరజ్‌ అగర్వాల్‌, మైక్రోబయాల జీ ప్రొఫెసర్‌, ఎయిమ్స్‌ పీఆర్‌వో శ్యామల, పాథాలజిస్టులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising