ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో మెరుగైన బోధన అందించాలి

ABN, First Publish Date - 2022-12-10T00:59:58+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభోదన చేయాలని, అందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని జాన్‌పహాడ్‌, పాలకవీడు, కల్మెట్‌తండా, కొత్తతండా, మహంకాళిగూడెం, బొత్తలపాలెం పాఠశాలల్లో ‘మన ఊరు, మన బడి’ కింద ప్రారంభించిన తరగతి గదుల పనులను, పిల్లల సామర్ధ్యాలను పరిశీలించరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో అశోక్‌

పాలకవీడు, డిసెంబరు 9: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభోదన చేయాలని, అందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని జాన్‌పహాడ్‌, పాలకవీడు, కల్మెట్‌తండా, కొత్తతండా, మహంకాళిగూడెం, బొత్తలపాలెం పాఠశాలల్లో ‘మన ఊరు, మన బడి’ కింద ప్రారంభించిన తరగతి గదుల పనులను, పిల్లల సామర్ధ్యాలను పరిశీలించరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంరెడ్డి, బాలునాయక్‌, శ్రీనయ్య, అనంతరెడ్డి, ఉన్నారు.

Updated Date - 2022-12-10T00:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising