ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసాద్‌కు బెస్ట్‌ వాసవీ క్లబ్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-05-16T07:14:13+05:30

కోదాడ వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో 2020-21 ఆర్థిక సంవత్స రంలో చేసిన సేవా కార్యక్రమాలకు బెస్ట్‌ ఆవార్డును కోదాడకు చెందిన జగిని ప్రసాద్‌ అందు కున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, మే 15: కోదాడ వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో 2020-21 ఆర్థిక సంవత్స రంలో చేసిన సేవా కార్యక్రమాలకు బెస్ట్‌ ఆవార్డును కోదాడకు చెందిన జగిని ప్రసాద్‌ అందుకున్నారు. ఆదివారం వరంగల్‌లో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్‌కు అవార్డును వాసవీ క్లబ్‌ ఇంట ర్నేషనల్‌ ప్రెసిండెంట్‌ తిరువీధి వేణుగోపాల్‌ అందజేశారు. ఈ సంద ర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు తనను ఎంపిక చేశా రన్నారు. కార్యక్రమంలో దేవరశెట్టి శంకర్‌రావు, వెంపటి ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T07:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising