ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పోర్ట్స్‌ అసోసియేషన్‌కు ఉత్తమ అవార్డు

ABN, First Publish Date - 2022-05-22T06:04:53+05:30

దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌కు ఉత్తమసేవ జిల్లా అవార్డు దక్కింది. ఈ అవార్డుకు అసోసియేషన్‌ను నెహ్రూయువకేంద్రం ఎంపిక చేయగా, ప్రశంసాపత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు.

దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటికి జిల్లా ఉత్తమసేవ యువజన అవార్డును అందజేసి అభినందిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మే 21: దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌కు ఉత్తమసేవ జిల్లా అవార్డు దక్కింది. ఈ అవార్డుకు అసోసియేషన్‌ను నెహ్రూయువకేంద్రం ఎంపిక చేయగా, ప్రశంసాపత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లాస్థాయి అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు రక్తదాన శిభిరాలు, కరోనా సమయంలో పేదలకు బియ్యం, పండ్ల పంపిణీ తదితర సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అసోసియేషన్‌ ప్రజల మన్ననలు పొందిందన్నారు. దేవరకొండలో త్వరలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూయువకేంద్రం కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌సింగ్‌, స్పోర్ట్స్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, కొండల్‌, కృష్ణకిశోర్‌, రాపోలు నిరంజన్‌, పంతులాల్‌, వైఎ్‌స.కర్ణాకర్‌, ప్రసన్న, చంద్రయ్య, భాస్కర్‌రెడ్డి, తాళ్ల సురేష్‌, వాసు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising