ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

ABN, First Publish Date - 2022-05-21T06:09:50+05:30

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయపక్షాలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శ ర్మ అన్నారు.

రాజకీయ పార్టీలతో సమావేశమైన అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ 

నల్లగొండ టౌన్‌, మే 20: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయపక్షాలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శ ర్మ అన్నారు. త్వరలో పలు గ్రామాలు, వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన తన చాంబర్‌లో డీపీవో విష్ణువర్థన్‌రెడ్డితో కలిసి రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలు నిర్వహించనున్న ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే విడుదల చేశామన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలోని ఏడు గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనుండటంతోపాటు నల్లగొండలోని పలు వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ రఫిక్‌, టీడీ పీ పట్టణశాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్‌ఎ్‌సనేత బక్క పిచ్చయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising