ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-24T05:45:01+05:30

నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావు నాయక్‌ అన్నారు.

రైతుల నుంచి దరఖాస్తును తీసుకుంటున్న జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యవసాయ అధికారి రామారావు

పెన్‌పహాడ్‌, గరిడేపల్లి, జూలై 23: నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావు నాయక్‌ అన్నారు. శనివారం  గరిడేపల్లి మండలం పొనుగోడు, పెన్‌పహాడ్‌ మండలం దూపహాడ్‌ గ్రామంలోని రైతు వేదికలో రైతు దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా భూములను రిజిస్టర్‌ చేసుకున్న రైతులు, గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీమా ఉంటే అకాల మృతి చెందితే రూ.5లక్షల బీమా వస్తుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు రైతులు ఈ బీమాకు అర్హులన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కృష్ణ సందీప్‌, ఏఈవో గోపి, రైతులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-24T05:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising