ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళ్‌ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2022-09-30T06:13:09+05:30

మండలంలోని దండుమల్కాపురంలో ఆందోళ్‌ మైసమ్మ దేవాలయ హుండీని గురువారం లెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50






చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 29: మండలంలోని దండుమల్కాపురంలో ఆందోళ్‌ మైసమ్మ దేవాలయ హుండీని గురువారం లెక్కించారు.  53రోజులకు గాను రూ.5,19,904 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన సిద్దిపేట శేఖర్‌రెడ్డి, ఈవో చిట్టెడు వెంకట్‌రెడ్డి, ఎన.నిఖిల్‌, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మల్కాజిగిరి కృష్ణ, ప్రతా్‌పరెడ్డి, రమేష్‌, ముదిగొండ శంకరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T06:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising