ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనంగా రూ.వెయ్యి ఇస్తానన్నారుగా.. ఏవి ?

ABN, First Publish Date - 2022-11-04T06:11:42+05:30

‘ఊరికి దూరంగా ఉన్న మేము ఓటేయడానికి వస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్నారుగా.. ఆ డబ్బు ఎక్కడా ?’ నల్లగొండ జిల్లా నాంపల్లిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిలదీసిన ఓటర్లు

‘ఊరికి దూరంగా ఉన్న మేము ఓటేయడానికి వస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్నారుగా.. ఆ డబ్బు ఎక్కడా ?’ నల్లగొండ జిల్లా నాంపల్లిలో కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు గురువారం ఎదురైన ప్రశ్న ఇది. వివిధ ప్రాంతాల నుంచి ఓటేయడానికి గ్రామానికి వచ్చిన ఓటర్లు వారిని ఇలా నిలదీశారు. లోకల్‌, నాన్‌లోకల్‌ అని నిందలు వేసి తమకు అదనంగా ఇస్తానన్న వెయ్యి ఇవ్వలేదని, కొందరికే ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు.

Updated Date - 2022-11-04T06:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising