ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే హుజూర్‌నగర్‌లో అదనపు కోర్టు

ABN, First Publish Date - 2022-12-15T00:12:38+05:30

హుజూర్‌నగర్‌లో త్వరలో జిల్లా అదనపు కోర్టును ఏర్పాటు చేసేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్‌ ప్రసాద్‌ తెలిపారు. హుజూర్‌నగర్‌కు ప్రభుత్వం ఇటీవల జిల్లా అదనపు కోర్టు మంజూరు చేయగా, పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు, సీనియర్‌ కోర్టు భవనాలను ఆయన బుధవారం పరిశీలించారు.

హుజూర్‌నగర్‌లోని కోర్టు భవనాన్ని పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్‌ప్రసాద్‌

హుజూర్‌నగర్‌, డిసెంబరు 14: హుజూర్‌నగర్‌లో త్వరలో జిల్లా అదనపు కోర్టును ఏర్పాటు చేసేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌతమ్‌ ప్రసాద్‌ తెలిపారు. హుజూర్‌నగర్‌కు ప్రభుత్వం ఇటీవల జిల్లా అదనపు కోర్టు మంజూరు చేయగా, పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు, సీనియర్‌ కోర్టు భవనాలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. ఆయన వెంట సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంకుమార్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌మిత్రా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి, కాల్వ శ్రీనివాస్‌, నారపురాజు శ్రీనివాస్‌, శ్రీనివా్‌సరెడ్డి, సత్యనారాయణ, రవి, ప్రవీణ్‌, వీరయ్య, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, సీఐ రామలింగారెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising