ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్తపై చర్యలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2022-07-01T06:36:03+05:30

మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన చాంబర్‌లోని సీట్లో కూర్చొంటున్న ఆమె భర్త రవిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు కస్తాల శ్రావణ్‌, కోతి సంపత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, జూన్‌ 30: మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన చాంబర్‌లోని సీట్లో కూర్చొంటున్న ఆమె భర్త రవిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు కస్తాల శ్రావణ్‌, కోతి సంపత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు కోరారు. ఈ మేరకు మునిసిపల్‌ మేనేజర్‌ యాకుబ్‌ పాషాకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గురువారం అధికారులు లేని సమయంలో అటెండర్‌ను బెదిరించి  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సీట్లో కూర్చొన్నాడని తెలిపారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising