ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ పరిహారంపై అభ్యంతరాల స్వీకరణ

ABN, First Publish Date - 2022-05-27T06:43:51+05:30

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఇండస్ర్టియల్‌ కోసం చేపట్టే భూసేకరణలో అసైన్డ్‌దారుల పరిహారం పెంపు కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో అభ్యంత రాలపై గురువారం విచారణ జరిగింది.

అభ్యంతరాలు స్వీకరిస్తున్న ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్యాలరూరల్‌, మే 26: చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఇండస్ర్టియల్‌ కోసం చేపట్టే భూసేకరణలో అసైన్డ్‌దారుల పరిహారం పెంపు కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో అభ్యంత రాలపై గురువారం విచారణ జరిగింది. 396, 415 సర్వే నంబర్లలోని అసైన్డ్‌దా రులు భూములు కోల్పోతున్నందున ప్రభుత్వ నిబంధనల మేరకు ఇచ్చే నష్టపరిహారంపై అసైన్డ్‌దారులు అభ్యంతరాలు తెలుపవచ్చని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి సూచించారు. విచారణకు గ్రామం నుంచి పలువురు అసైన్డ్‌దారుడు హాజరై తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తుందని తాము నష్టపోతామని పరిహారం పెంచాలని కోరగా ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ నిబంధన మేరకు భూసేకరణ జరుగుతుందని పరిహారంపై అసైన్డ్‌దారులు నల్లగొం డలోని ఆర్‌డీవో కార్యాలయంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి అభ్యంత రాలు తెలపాలని చిట్యాల తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-27T06:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising