ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2022-05-21T07:30:46+05:30

భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు శుక్రవారం భారీ గజమాలతో సత్కరించారు.

గజమాల వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భువనగిరి రూరల్‌, మే 20: భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు శుక్రవారం భారీ గజమాలతో సత్కరించారు. స్థానిక డాల్ఫిన్‌ హోటల్‌ నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రి వరకు  బైకు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్య క్షులు ఏవీ కిరణ్‌, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, నీల ఓంప్రకాశ్‌, కౌన్సి లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-21T07:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising