ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలం కోసం అర్ధనగ్న ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-08T06:01:37+05:30

అమ్మనబోలును మండ లం చే యాలనే డిమాండ్‌తో రెండు వారాలుగా దీక్ష చేస్తు న్న మండల సాధన సమితి నాయకులు ఆ దివారం అర్థన గ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు.

అర్ధనగ్నంగా మోకాళ్లపై నిరసన తెలుపుతున్న మండల సాధన సమితి నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, ఆగస్టు 7: అమ్మనబోలును మండ లం చే యాలనే డిమాండ్‌తో రెండు వారాలుగా దీక్ష చేస్తు న్న మండల సాధన సమితి నాయకులు ఆ దివారం అర్థన గ్న ప్రదర్శనతో తమ నిరసన తెలిపారు. అమ్మనబోలును వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీల్లో తీర్మానం, మండల సర్వసభ్య సమావేశాల్లో ఏకవాక్య తీర్మానాలు చేసినందున అమ్మనబోలును మండలంగా ప్రకటిస్తూ నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని మండల సాధన సమితి నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ చూపాలని వారు కోరారు. 

బీజేపీ మద్దతు: అమ్మనబోలును మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన దీక్షకు బీజేపీ మండల శాఖ మద్దతు తెలిపింది. పార్టీ జిల్లా కార్యదర్శి పోతులపాటి అరుణ, మండల అధ్యక్షుడు కొర్వి శంకర్‌ దీక్షలో పాల్గొని మండలం కోసం చేసే ఆందోళనకు తమ సహకారం అందిస్తామన్నారు. 

Updated Date - 2022-08-08T06:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising