ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కలదాడిలో 16 గొర్రె పిల్లలు మృతి

ABN, First Publish Date - 2022-10-17T06:32:35+05:30

కుక్కల దాడిలో 16 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన మండలంలోని దైర్యపురితండాలో ఆదివారం చో టుచేసుకుంది.

మృతి చెందిన గొర్రె పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, అక్టోబ రు 16: కుక్కల దాడిలో 16 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన మండలంలోని దైర్యపురితండాలో ఆదివారం చో టుచేసుకుంది.  దైర్యపురితండాకు చెందిన వాంకుడావత హరినాయక్‌ తనకున్న 25 గొర్రెలు, గొర్రె పిల్లలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన దొడ్డిలో 16 గొ ర్రె పిల్లలను ఉంచి మిగతా 9 గొర్రెలను తీసుకొని మేపడానికి తోలుకెళ్లాడు. దొ డ్డిలో వీధి కుక్కలు చొరబడి అందులో ఉన్న 16 గొర్రె పిల్లలను చంపాయి. స మాచారం తెలుసుకున్న హరినాయక్‌ దొడ్డి వద్దకు వచ్చి తన గొర్రె పిల్లలను చూసి లబోదిబోమన్నాడు. హరినాయక్‌కు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సర్పంచ బాల్‌సింగ్‌నాయక్‌ కోరారు. 


Updated Date - 2022-10-17T06:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising