ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagole Firing Caseలో కీలక సూత్రధారి అరెస్ట్

ABN, First Publish Date - 2022-12-07T10:40:58+05:30

నాగోలు కాల్పుల కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ అయ్యాడు. దోపిడీకి ప్లాన్ చేసిన వ్యక్తి గజ్వేల్‌కు చెందిన మహేంద్రగా గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nagole Firing Case : నాగోలు కాల్పుల కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ అయ్యాడు. దోపిడీకి ప్లాన్ చేసిన వ్యక్తి గజ్వేల్‌కు చెందిన మహేంద్రగా గుర్తించారు. నెల రోజుల కిందటే నగల దుకాణంలో రెక్కీ నిర్వహించి ఆపై దోపిడీకి పాల్పడ్డాడు. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఈ దోపిడీ చేవాడు. పలుమార్లు చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని నిందితులు వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. దోపిడీ అనంతరం మహేంద్ర నేరుగా గజ్వేల్‌లోని తన ఇంటికి వెళ్లి బంగారాన్ని దాచేసి.. కొంత బంగారం, డబ్బుతో కారులో వరంగల్‌కు పారిపోయాడు. పోలీసులు మహేంద్రను అరెస్ట్ చేసి అతని నివాసంలో కిలోన్నరకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహేంద్రకు సహకరించిన భార్య, కారు ఇచ్చిన స్నేహితుడిని, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-12-07T10:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising