ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సాగర్‌’ 10 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2022-09-12T01:26:50+05:30

నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar)కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) నుంచి 2,15,145 క్యూసెక్కుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌: నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar)కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) నుంచి 2,15,145 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.50 అడుగులు (305.9818టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 9160 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 32236 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, 10 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,45,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఎడమ కాల్వకు, ఎస్‌ఎల్‌బీసీకి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్‌ నుంచి మొత్తం 1,87,556 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 2,15,145 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.

Updated Date - 2022-09-12T01:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising