ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-03-22T20:41:21+05:30

కొల్లపూర్ మండలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లపూర్ మండలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీకేఎల్ఐలో భూములు కోల్పోయిన ఎల్లూరు, బోరబండ తండా, చెంచుగూడెం రైతులు రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వచ్చారు. వారిని మత్స్యాకారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది.


గత 12 ఏళ్ల నుంచి నల్లచెరువు రిజర్వాయర్‌లో చేపలు పట్టుకుని జీవనోపాధి సాగిస్తున్నామని మత్స్యకారులు చెబుతుండగా... చట్టప్రకారం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తాము ఉపాధి కోసం చేపలు పట్టుకుంటున్నామని రైతులు అన్నారు. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

Updated Date - 2022-03-22T20:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising