ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mlc Jeevan Reddy: మునుగోడు మాదే

ABN, First Publish Date - 2022-08-09T23:44:03+05:30

మునుగోడు (Munugodu) సీటు తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Mlc Jeevan Reddy) అన్నారు. మునుగోడులో బీజేపీ (Bjp)కి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మునుగోడు (Munugodu) సీటు తమదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Mlc Jeevan Reddy) అన్నారు. మునుగోడులో బీజేపీ (Bjp)కి ఓటు అడిగే హక్కు లేదన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పాటును కించపరిచేలా ప్రధాని మోదీ మాట్లాడారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆరెస్ (Trs) తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. మునుగోడు అంతా పొలిటికల్ గేమ్ (Political Game) అని.. రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆరెస్ తేల్చుకోవాలని జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. 


కాగా కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గంలో ఉప ఉన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడును దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వాళ్లు మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-08-09T23:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising