ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం జాతరలో పోలీస్ అధికారుల అనుభవరాహిత్యం

ABN, First Publish Date - 2022-02-19T15:14:12+05:30

మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ అధికారుల అనుభవరాహిత్యం బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ అధికారుల అనుభవరాహిత్యం బయటపడింది. జాతరపై ఏ మాత్రం అనుభవం లేని కొత్త ఐపీఎస్ అధికారుల ఓవర్ యాక్షన్‌తో స్థానిక పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలీసుల అతిఉత్సాహం వల్ల జాతరకు రావడానికి సాధారణ భక్తులు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. అటు ఆదివాసీ పూజారులతో కూడా దురుసుగా ప్రవర్తించారు. సారాలమ్మ పూజారిని అడ్డుకోవడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల టెంట్లు కూల్చివేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, ఆదివాసీల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. 

Updated Date - 2022-02-19T15:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising