ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు పూర్తి

ABN, First Publish Date - 2022-01-25T07:14:09+05:30

శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవాడిగూడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైలం వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు.. అశ్రునయనాలతో వెంటరాగా.. దోమలగూడలోని కుమార్తె శివజ్యోతి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం మొదలైన అంతిమయాత్ర.. మలక్‌పేట  హిందూ శ్మశాన వాటిక వరకు సాగింది. అంతకుముందు పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. కాగా, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం శివైక్యమైన విషయం తెలిసిందే.


Updated Date - 2022-01-25T07:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising