ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-05T00:06:22+05:30

రాజ్యాంగం అవసరంలేదనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్యాంగం అవసరంలేదనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దీనికి మోదీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్‌ సిద్ధమని ఆయన ప్రకటించారు. కేసీఆర్‌ని కేకే, కడియం సమర్థించడం సరికాదన్నారు. పదవుల కోసం ఇలా దిగజారడం పద్ధతి కాదన్నారు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని ఆయన పేర్కొన్నారు. పదవులున్నాయని విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. శనివారం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ నేతలపై అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం  అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేసీఆర్‌పై నిరసన తెలుపుతామని రేవంత్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-05T00:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising