ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకట్రామిరెడ్డి... ఆ వ్యాఖ్యలు చేశారా? లేదా?: హైకోర్టు

ABN, First Publish Date - 2022-02-17T03:08:00+05:30

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న సుమోటో వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. దీంతో అఫిడవిట్‌లో వ్యాఖ్యల ప్రస్తావన లేకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా చెప్పాలని, వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ మరో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు తేలితే జైలుకు పంపిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది.

Updated Date - 2022-02-17T03:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising