ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు

ABN, First Publish Date - 2022-02-21T23:56:08+05:30

స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణం చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణం చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ లు  ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు. సీఎం ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ కి ఆ నలుగురు ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-02-21T23:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising