ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana bhavan: రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2022-08-17T16:23:33+05:30

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవల్లో భాగంగా తెలంగాణ భవన్‌ (Telangana bhavan)లో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (Kavitha)  రక్తదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ... స్వంతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను మన వంతు బాధ్యతగా పంచుకోవాలని అన్నారు. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటి అని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకు పెరుగుతోందన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని అన్నారు. నిరుద్యోగం మతతత్వాన్ని సమూలంగా ఈ దేశం నుంచి రూపుమాపాలని తెలిపారు. ప్రపంచానికి దిక్సూచిగా  భారతదేశం ఎదగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. 

Updated Date - 2022-08-17T16:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising