ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యుత్తమ నాన్నకు Happy Fathers Day : Kalvakuntla Kavitha

ABN, First Publish Date - 2022-06-19T16:47:34+05:30

సోషల్ మీడియా(Social Media)లో చురుకుగా వ్యవహరించే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సందర్భానుసారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : సోషల్ మీడియా(Social Media)లో చురుకుగా వ్యవహరించే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సందర్భానుసారం కుటుంబ అప్యాయతానుబంధాలను నెటిజన్లతో  పంచుకుంటుంటారు. తాజాగా ఫాదర్స్ డే(Fathers day) సందర్భంగా ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. తన తండ్రి, సీఎం కేసీఆర్‌కు పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ఆమె ట్వీట్ చేశారు. ‘ నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి’ అంటూ తండ్రిపై ప్రేమను చాటిచెప్పారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కలిసి గతంలో దిగిన ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు. కవిత పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. కొన్ని ఆసక్తికరమైన పాత ఫొటోలను షేర్ చేశారు.



Updated Date - 2022-06-19T16:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising