ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-03T00:34:25+05:30

Yadadri: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Yadadri: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యలు తీరిస్తే రాజీనామా చేసి పోటీ కూడా చేయనని చెప్పారు. మునుగోడు (Munugodu) సమస్యలు తీరుతాయంటే రాజీనామా చేస్తానన్నారు. ఉప ఎన్నిక వస్తే.. సీటు దక్కించుకోవడానికైనా కేసీఆర్ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలపై త్వరలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-03T00:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising