ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌కు తిరుగు లేదు: బాల్క సుమన్

ABN, First Publish Date - 2022-02-01T00:25:44+05:30

జిల్లాలో టీఆరెస్‌ పార్టీకి తిరుగు లేదని చెన్నూర్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగు లేదని చెన్నూర్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ సీట్లను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని సుమన్ అన్నారు. 

Updated Date - 2022-02-01T00:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising