ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైంది: బాల్క సుమన్

ABN, First Publish Date - 2022-06-26T22:34:21+05:30

కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దేశంలో బై బై మోదీ అని ట్రెండింగ్ అవుతోందన్నారు. బిజెపి ప్రభుత్వాలను కూల్చే పనిలో పడిందని,ఈడీని ఉసి గొల్పడం మీద దృష్టిపెట్టారు.వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు.దేశంలో 2 కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసగించారని ఆయన విమర్శించారు.


మోదీకి హటావో.. భారత్కు బచావో నినాదం మొదలైందని చెప్పారు.పాలమూరుకు జాతీయహోదా ఇస్తారా?బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా?బీజేపీ కార్యవర్గ భేటీల్లో దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.బండి సంజయ్ హుందాగా మాట్లాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.

Updated Date - 2022-06-26T22:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising