ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana news: కేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది: ఆరూరి రమేష్

ABN, First Publish Date - 2022-07-20T17:41:14+05:30

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ (Warangal): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పాలనపై కూడా జీఎస్టీ పెంచడం దారుణమన్నారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తెలంగాణ (Telangana)పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరూరి రమేష్ మండిపడ్డారు.

Updated Date - 2022-07-20T17:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising