ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సంస్కృతిని చాటే బోనాల ఉత్సవాలు: Talasani

ABN, First Publish Date - 2022-07-16T21:32:00+05:30

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల ఉత్సవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani)అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల ఉత్సవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani)అన్నారు. శనివారం కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద బోనాల(bonalu festival) ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్షనిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.ఈ సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం ఈ మొత్తం నుంచి 3500 పైగా దేవాలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు. మరో రెండు మూడు రోజులలో 24వ తేదీన బోనాలు నిర్వహించే దేవాలయాలకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. 

Updated Date - 2022-07-16T21:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising