ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లతామంగేష్కర్ మృతి పట్ల మంత్రి తలసాని సంతాపం

ABN, First Publish Date - 2022-02-06T20:12:12+05:30

ప్రముఖ నేపధ్య గాయని, భారత రత్న లతామంగేష్కర్ మృతి పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ నేపధ్య గాయని, భారత రత్న లతామంగేష్కర్ మృతి పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించదగ్గ గాయనిగా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారని, నాటికి, నేటికి ఆమె పాటలు సంగీత అభిమానులను అలరిస్తాయని గుర్తు చేసుకున్నారు.ఆమె మృతితో సంగీత అభిమానులు, సినీ పరిశ్రమ ఒక గొప్ప గాయనిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2022-02-06T20:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising