ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు: మంత్రి సబిత

ABN, First Publish Date - 2022-04-30T21:34:26+05:30

విద్యాశాఖపై మంత్రి సబిత అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విద్యాశాఖపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఆ సందర్భంగా  మంత్రి సబిత మాట్లాడుతూ..ఈ భేటీలో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కేసీఆర్‌ రూ.7 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్ 10 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఉన్న స్కూళ్లకి ప్లేయింగ్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తానట్లు చెప్పారు. పేరెంట్స్‌తో మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించామని మంత్రి సబిత పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-30T21:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising