ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనఊరు-మనబడి పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

ABN, First Publish Date - 2022-04-30T20:17:25+05:30

రాష్ట్రంలోని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వైభవం తేవడానికి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు - మన బస్తీ - మన బడి కార్యక్రమం చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వైభవం తేవడానికి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు - మన బస్తీ - మన బడి కార్యక్రమం చేపట్టారు. దీనిని మరింతగా విస్తరించేందుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సమావేశం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రారంభం అయింది.ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కేటీఆర్, తలసాని, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఆయా శాఖల అధికారులు హాజరు అయ్యారు. ఈసందర్భంగా మన ఊరు-మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

Updated Date - 2022-04-30T20:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising