ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: మల్లారెడ్డి

ABN, First Publish Date - 2022-05-28T17:05:24+05:30

స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారని తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రధానిమంత్రి అవ్వాల్సిన ఎన్టీఆర్‌... జస్ట్‌లో మిస్ అయ్యారన్నారు. ఎన్టీఆర్ బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారన్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-28T17:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising