ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR Comments: పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారు

ABN, First Publish Date - 2022-09-17T17:01:41+05:30

నాలుగు దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల:  నాలుగు దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇడ్లి సాంబార్ గో బ్యాక్, సాయుధ పోరాటం, తొలి దఫా ఉద్యమం, కేసీఆర్ (CM KCR) హయాంలో మరోసారి ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. కాగా  పోరాట చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మత పిచ్చి మంటల కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పచ్చని పంటలతో తెలంగాణ (Telangana) ముందుకు వెళ్తోందని, విద్వేష కర కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. మనది వసుధైక కుటుంబమని మంత్రి కేటీఆర్ (Telangana minister) అన్నారు. 

Updated Date - 2022-09-17T17:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising