ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

ABN, First Publish Date - 2022-04-17T01:47:50+05:30

కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ కార్యాచరణపై లేఖలో వెల్లడించారు. తెలంగాణకు ఎస్టీపీఐలను కేటాయించాలని కోరారు. ఐటీ రంగంలో ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయంతో రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికే ఐటీఐఆర్‌ రద్దుతో యువత, ఐటీ రంగానికి అన్యాయం జరుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-17T01:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising