ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modiకి మంత్రి కేటీఆర్‌ letter

ABN, First Publish Date - 2022-06-10T00:07:52+05:30

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. యువత ఉద్యోగ-ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై కేటీఆర్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. యువత ఉద్యోగ-ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై కేటీఆర్ లేఖ రాశారు. ‘‘కేంద్రం పరిధిలోని 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్న మోదీ హామీ ఏమైంది?... ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణలో భర్తీ చేశాం. మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్‌రంగంలో 16 లక్షల మందికి ఉపాధి కల్పించాం. కానీ కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై దెబ్బకొడుతోంది. ప్రభుత్వసంస్థల అమ్మకంతో లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ విఫలమయ్యారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేస్తాం’’ అని లేఖలో కేటీఆర్ ప్రకటించారు.

Updated Date - 2022-06-10T00:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising