ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరుడు ఎక్కడ పుట్టినా... వీరుడే: KTR

ABN, First Publish Date - 2022-07-04T16:14:31+05:30

వీరుడు ఎక్కడ పుట్టినా... వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వీరుడు ఎక్కడ పుట్టినా... వీరుడే అని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ట్యాంక్‌ బండ్‌పై నిర్వహించిన అల్లూరి జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి (Alluri) జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జల్... జంగల్... జమీన్ కోసం కొమరం భీమ్ పోరాడారని... బ్రిటిష్ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్ళుగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. క్షత్రియుల కోసం స్థలం అడిగారని... క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్ (KCR) కేటాయించారని అన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-04T16:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising