రాజన్న సిరిసిల్లకు బండి సంజయ్ ఏం చేశారు: కేటీఆర్
ABN, First Publish Date - 2022-03-06T03:48:20+05:30
అడ్డగోలుగా మాట్లాడడం కాదని..ఎంపీగా గెలిచిన బండి సంజయ్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కేంద్రం చేసిందేమీ...
రాజన్న సిరిసిల్ల: అడ్డగోలుగా మాట్లాడడం కాదని..ఎంపీగా గెలిచిన బండి సంజయ్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కేంద్రం చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంట పొలాలు పచ్చగా ఉండడం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. బీజేపీ నేతలకు పనులు చేయడం చేతకాదని, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-03-06T03:48:20+05:30 IST