ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

ABN, First Publish Date - 2022-04-26T15:36:15+05:30

భద్రాద్రి రామయ్యను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్యను  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రి దంపతులకు ఈవో శివాజీ ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-04-26T15:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising