ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాసర ఆర్జీయూకేటీలో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం: మంత్రి Indrakaran

ABN, First Publish Date - 2022-06-15T17:55:44+05:30

బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామని అట‌వీ, దేవాదాయ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మ‌ల్:  బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామని అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(Indrakaran reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వద్దని తెలిపారు. విద్యాల‌యంలో సౌక‌ర్యాలు, ఇత‌ర అంశాల‌ను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తామని చెప్పారు. భ‌విష్య‌త్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-15T17:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising