ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్జీయూకేటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: Indrakaran reddy

ABN, First Publish Date - 2022-06-15T20:16:06+05:30

బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో(rtukt college) నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్: బాసర ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో(rtukt college) నెల‌కొన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆర్జీయూకేటీ విద్యాల‌యంలో సౌక‌ర్యాలు, ఇత‌ర అంశాల‌ను సీయం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తానని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌మీనిచ్చారు.భ‌విష్య‌త్ లో ఎలాంటి స‌మ‌స్య‌లు తెత్త‌కుండా  అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని  భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-06-15T20:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising