ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Law secretary లా సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన narsing rao

ABN, First Publish Date - 2022-05-23T21:10:08+05:30

తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీ(Law secretary)గా నందికొండ నర్సింగరావు(nandikonda narsing rao) సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీ(Law secretary)గా నందికొండ నర్సింగరావు(nandikonda narsing rao) సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతల స్వీకారం అనంతరం నర్సింగ్ రావు అరణ్య భవన్ లో న్యాయ శాఖ  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy)ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి న్యాయ శాఖ కార్యదర్శికి శుభాకాంక్షలు  తెలియజేశారు.

Updated Date - 2022-05-23T21:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising