ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ramiah వనజీవి రామయ్య ఆరోగ్యం పట్ల మంత్రి ఇంద్రకరణ్(indra karan) ఆరా

ABN, First Publish Date - 2022-05-18T20:40:16+05:30

నజీవి రామయ్య(ramiah) ఆరోగ్యంపై పర్యావరణ,అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy) ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:వనజీవి రామయ్య(ramiah) ఆరోగ్యంపై పర్యావరణ,అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy) ఆరా తీశారు.పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య  ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకున్నారు. వనజీవి రామయ్య కుమారుడు కనకయ్యతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-05-18T20:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising