ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్: Harish rao

ABN, First Publish Date - 2022-06-21T19:58:53+05:30

బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వైద్యం అందట్లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వైద్యం అందట్లేదని మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు. మంగళవారం మంథనిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సభలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఏమి లేదన్నారు. సికింద్రాబాద్ ఘటన కేసీఆర్ చేయించారని బీజేపీ నేతలు అంటున్నారని... మరి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ తగులబెట్టారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-21T19:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising