ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది: మంత్రి హరీష్

ABN, First Publish Date - 2022-03-05T16:58:13+05:30

తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వా కాపీ కొడుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వా కాపీ కొడుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలో తెలంగాణ ఈహెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా హెల్త్ ఫ్రొఫైల్ సేకరిస్తున్నామన్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఫైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు హెల్త్ ఫ్రొఫైల్‌లో ఉంటాయని, దీని ద్వారా మెరుగైన వైద్యం సాధ్యమవుతోందని అన్నారు. అందరినీ సమాంతరంగా చూడాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారని... సమానం కాదు ఎక్కువగానే చూస్తున్నామని తెలిపారు. షుగర్, బీపీ రోగులకు నెలనెలా ఉచితంగా మందులను ఇంటికే అందిస్తామన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-05T16:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising