ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ కు ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హరీశ్ రావు

ABN, First Publish Date - 2022-03-07T22:36:31+05:30

శాసన సభలో 2022-23 బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా... అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌ిన రాష్ట్ర ఆర్థిక‌, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో క‌లిసి హైద‌రాబాద్ లోని ఫిల్మ్ న‌గ‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాసన సభలో 2022-23 బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా... అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌ిన రాష్ట్ర ఆర్థిక‌, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో క‌లిసి హైద‌రాబాద్ లోని ఫిల్మ్ న‌గ‌ర్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్ రావు హ‌రీశ్ రావుకి శుభాకాంక్ష‌లు తెలిపారు. సిఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా అభివృద్ధి చెందుతున్న‌ద‌ని, సంక్షేమంలో అగ్ర‌గామిగా ఉంద‌ని, రాష్ట్రం బంగారు తెలంగాణ మారుతున్న‌ద‌ని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర‌స‌గా మూడోసారి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌బోతున్న హ‌రీశ్ రావుకి మంత్రి ద‌యాక‌ర్ రావు శుభాభినందనలు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయ‌కత్వంలోని ప్ర‌భుత్వం ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా ఉండాల‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు అద్భుత‌మైన అభివృద్ధి, సంక్షేమాల‌ను అందించాల‌ని భగవండుడిని కోరుకున్నట్టు ఇద్దరు మంత్రులు తెలిపారు. 

Updated Date - 2022-03-07T22:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising