ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసిఫాబాద్ ఒకప్పుడు ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ప్రాంతం: హరీశ్ రావు

ABN, First Publish Date - 2022-03-04T20:40:10+05:30

ఆసిఫాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, వానాకాలం వస్తే డయేరియా, అంటు రోగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురంభీం: ఆసిఫాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, వానాకాలం వస్తే డయేరియా, అంటు రోగాలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ అనారోగ్యం వచ్చినా హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు హైదారాబాద్ కు పోవాల్సిన అవసరం లేకుండా గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.మారు మూల ప్రాంతాలకు సైతం వైద్య సేవల కొరత లేకుండా ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 60 ఏళ్ల పాలనలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, తెలంగాణ ఏర్పాటు తర్వాత 17 కు పెంచుకున్నామని మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2022-03-04T20:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising